Wednesday, October 25, 2023

Beslim tonic

 

Beslim tonic

--శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించును.

--అధిక లావు కలవారు దీనిని వాడితే అతి వేగంగా

    లావు తగ్గుతారు.

--ట్రైగ్లిజరైడ్స్ LDL  ను తగ్గించును.

--పొట్టభాగంలో,పిరుదులు వద్ద క్రొవ్వును కరిగించును.

--గుండె వ్యాధి గ్రస్తుల్లో కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించును.

-- ట్రైగ్లిజరైడ్స్ 160 దాటినవారు దీనిని వడటం మంచిది.

--to correct improper fat metabolism resulting  in under weight-gain and obesity.

 

మూలికలు:చిత్రిక,త్రిఫల,విజయసార్,తాటివేరు,హరిద్ర,

వాడేవిధానం: 10 ml టానిక్ లో250 ml నీరు కలిపి     ఉదయం పరగడుపున త్రాగాలి.

అశ్వగంధ రిష్ట

 

                    అశ్వగంధ రిష్ట

-- “బైషజ్య రత్నావళి గ్రంధం నుండి” తయారిచేయబడింది.

 

--శరీరంలోని అన్ని నరాలు బలహీనంగా లేకుండా చేస్తుంది.

--గుండెదడ,నిస్సత్తువ లేకుండా చేస్తుంది.

--మనోచాంచల్యం,శిరశూల,ఏకాగ్రత బలహీనతలను తగ్గించును. నిద్రలేమి ని తగ్గించును.

--బలం,వీర్యం,కాంతి,శక్తి వృద్ధి చేయును.

--మెదడును ఆరోగ్యవంతంగా ఉంచి వత్తిడి,మానసిక సమస్యలు,మూర్చ రాకుండా చేస్తుంది.

--మానసిక సమస్యలు తో బాధపడే వారికి దివ్య ఔషదం.

--వాత వ్యాధులను తగ్గించును.రాకుండా చేస్తుంది.

 

దీనిలో మూలికలు:అశ్వగంధ,నేలతాడి,మంజిష్ట,కరక్కాయ,

       మానిపసుపు,అతిమధురం.విధారి,మద్ది,తుంగ,తెగడ

 

ఎన్ని రోజులు వాడాలి: సమస్య తగ్గినంతవరకు వాడాలి.ఆరు మాసాలు వరకు వాడవచ్చును. ఎటువంటి దుష్పలితాలు కలగవు.

అర్జున రిష్ట

 

                  అర్జున రిష్ట

--బైషజ్య రత్నావళి గ్రంధం నుండి తయారిచేయబడింది.

--గుండె ను ఆరోగ్యవంతంగా ఉంచును.

--గుండెకు బలం కలిగించి,రక్తప్రసరణను మెరుగుపర్చును.

--గుండె ఆపరేషన్ అయినవారు,స్టంట్స్ అమర్చినవారు

    దీనిని వాడటం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచును.

--అధిక బీపి ని కంట్రోల్ లో ఉంచును.

--శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తొలగించును.

--ట్రైగ్లిజరైడ్స్ ను, VLDL క్రోవ్వును తగ్గించును.

--ఊపిరితిత్తుల్లో వికారాలను తోలగించును.

                           

దీనిలో మూలికలు: తెల్లమద్ది,ధతకి,మధుక,మృద్విక

 

వాడేవిధానం: రెండు కప్పుల టానిక్ ను కొద్దిగా నీరు కలిపి

               భోజనం తరువాత,రోజుకు రెండు సార్లు వాడాలి.

 

ఎన్ని రోజులు వాడాలి: సమస్య తగ్గినంతవరకు వాడాలి.

--దీనిని ఎన్ని నెలలు పాటు అయిన వాడవచ్చును.

    ఎటువంటి సైడ్ ఎపెక్ట్స్ ఉండవు.

       

    మీ సమస్యను డాక్టర్ తో మాట్లడవచ్చును.

                  9666430237

Beslim tonic

  Beslim tonic --శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించును. --అధిక లావు కలవారు దీనిని వాడితే అతి వేగంగా     లావు తగ్గుతారు. --ట్రైగ్...