అశ్వగంధ రిష్ట
-- “బైషజ్య రత్నావళి గ్రంధం నుండి” తయారిచేయబడింది.
--శరీరంలోని అన్ని నరాలు బలహీనంగా లేకుండా చేస్తుంది.
--గుండెదడ,నిస్సత్తువ లేకుండా చేస్తుంది.
--మనోచాంచల్యం,శిరశూల,ఏకాగ్రత బలహీనతలను తగ్గించును. నిద్రలేమి ని తగ్గించును.
--బలం,వీర్యం,కాంతి,శక్తి వృద్ధి చేయును.
--మెదడును ఆరోగ్యవంతంగా ఉంచి వత్తిడి,మానసిక సమస్యలు,మూర్చ రాకుండా చేస్తుంది.
--మానసిక సమస్యలు తో బాధపడే వారికి దివ్య ఔషదం.
--వాత వ్యాధులను తగ్గించును.రాకుండా చేస్తుంది.
దీనిలో మూలికలు:అశ్వగంధ,నేలతాడి,మంజిష్ట,కరక్కాయ,
మానిపసుపు,అతిమధురం.విధారి,మద్ది,తుంగ,తెగడ
ఎన్ని రోజులు వాడాలి: సమస్య తగ్గినంతవరకు వాడాలి.ఆరు మాసాలు వరకు వాడవచ్చును. ఎటువంటి దుష్పలితాలు కలగవు.
No comments:
Post a Comment